Mega 158: మెగా 158 ఫస్టాఫ్ లాక్.. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్.. సంక్రాంతికి రెడీ అవుతున్న చిరంజీవి, బాబీ మూవీ
భారతదేశం, ఆగస్టు 18 -- Mega 158: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'Mega158' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 40 రోజుల సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిట్ దాదాపు లాక్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగాస్టార్ వింటేజ్ మాస్ స్వాగ్‌ను స్క్రీన్ మీద చూపించడంలో బాబీ రూట్ సపరేట్. ఈ సినిమాలో వస్తున్న ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో విపరీతమైన మాస్ హై ఇస్తుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్యలోనూ ఇంటర్వల్ బ్లాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.