Medical Tourism : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మెడికల్ టూరిజం.. పరిశీలనకు కమిటీ!
భారతదేశం, జూన్ 7 -- తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించేందుకు, 'మెడికల్ టూరిజం' (వైద్య పర్యాటకం)ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర పర్యాటక విధానం 2025-2030 (Tourism Policy 2025-2030) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 'మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం' రంగాన్ని ప్రధాన ఫోకస్ సెక్టార్‌గా గుర్తించారు.
ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో అంతర్జాతీయ వైద్య పర్యాటక సేవలను ఏ మేరకు తీసుకురావచ్చో అధ్యయనం చేసి, నెల రోజుల్లోగా నివేదికతో పాటు సిఫార్సులను అందజేయాలని ఈ కమిటీని ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.