భారతదేశం, ఏప్రిల్ 10 -- Medchal HIV Injection Case: హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించటంతో ప్రియుడు. హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన ఇటీవలే జరగగా. తాజాగా సదరు యువతి ఇవాళ సూసైడ్ చేసుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రాథమిక వివరాల ప్రకారం. ఈ ఘోర ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన యువకుడు నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ హెచ్‌ఐవీ బాధితులు. తండ్రి గతంలోనే మరణించాడు. అయితే సదరు యువకుడు.. సమీప బంధువైన యువతిని ప్రేమించగా. పెళ్లికి పెద్దలు అంగీకరించారు.
తల్లిదండ్రుల పూర్వపరాలు తెలిసిన నేపథ్యంలో. పెళ్లికి సిద్ధమైన యువకుడికి కూడా యువతి కుటుంబ సభ్యులు రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో యువకుడికి కూడా హెచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.