భారతదేశం, అక్టోబర్ 9 -- Mayookha Movie Review And Rating In Telugu: బ్యూటిఫుల్ పాయల్ చెంగప్ప, దేవ్ డి, మురళీధర్ గౌడ్, బిగ్ బాస్ తెలుగు 10 అమన్ మసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మయూఖ'. శ్రీ తేజ్ ఎస్కే (శ్రీకాంత్ కండ్రేగుల) దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ అక్టోబర్ 09న అంటే ఇవాళ థియేటర్లలోకి వచ్చింది.

విడుదలకు ముందే ప్రతిష్టాత్మక 'న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్' (NYIFA) వేదికపై ఉత్తమ మిస్టరీ చిత్రం పురస్కారం సొంతం చేసుకుని సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఒక భారతీయ సస్పెన్స్ సినిమా విడుదలకు ముందే విదేశీ గడ్డపై అవార్డు గెలుచుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇలాంటి ఈ సినిమా ఎలా ఉందో నేటి మయూఖ రివ్యూలో తెలుసుకుందాం.

దివ్య అనే యువతి హత్యతో సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆ ఘటన తర్వాత మయూఖ (పాయల్ చ...