Mayookha: పేరు మార్చుకుని డైరెక్టర్ అయిన నిర్మాత- కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్‌లా మయూఖ, ఆ అవార్డ్ ఊహించలేదు: శ్రీతేజ్
భారతదేశం, అక్టోబర్ 8 -- Director Sri Tej SK About Mayookha Movie: బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా "మయూఖ". ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహింంచారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు.
సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల.. శ్రీతేజ్ ఎస్.కె.గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. "మయూఖ" సినిమా ఈ నెల 9న అంటే రేపు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మయూఖలోని హైలైట్స్‌ను డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె. ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
-మా మయూఖ సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డ్ వచ్చింది. థ్రిల్లర్ కేటగిరిలో సెకండ్ బెస్ట్ వచ్చింది. ఈ అవార్డ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.