Maruti Suzuki Brezza facelift : మారుతీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
భారతదేశం, జూలై 28 -- దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న తన కాంపాక్ట్ ఎస్యూవీ 'బ్రెజ్జా' కొత్త వర్షన్‌ను గత వారం లాంచ్ చేసింది. భారత మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొన్న కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,39,900 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 13,70,500 వరకు అందుబాటులో ఉంది.
వినియోగదారుల అవసరాలు, ఇంధన రకాలు, గేర్‌బాక్స్ ఆప్షన్లకు అనుగుణంగా ఈ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జాను కంపెనీ పలు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ+ అనే నాలుగు వేరియంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.