భారతదేశం, మే 10 -- Mars transit Aries 2026 : జ్యోతిష్య దృక్కోణం నుంచి మే నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. నవగ్రహాలలో 'సేనాధిపతి'గా, అత్యంత శక్తివంతుడైన గ్రహంగా భావించే అంగారకుడు (కుజుడు) మే 11న తన స్వరాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 21 వరకు అంటే దాదాపు 41 రోజుల పాటు అంగారకుడు ఇదే రాశిలో ఉంటాడు.
నిప్పు కణికలాంటి అంగారకుడు తన సొంత రాశిలోకి వచ్చినప్పుడు అతని శక్తి రెట్టింపు అవుతుంది. అయితే.. ఈ శక్తి అందరికీ సానుకూల ఫలితాలను ఇవ్వదు. ముఖ్యంగా నాలుగు రాశుల వారిపై ఈ సంచార ప్రభావం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య గణాంకాలు చెబుతున్నాయి.
పైన పేర్కొన్న రాశుల వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని ఆధ్యాత్మిక నివారణల ద్వారా అంగారకుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
Published by HT Digital Content Services wi...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.