భారతదేశం, మార్చి 4 -- మార్చి 2026 భారతదేశంలో అత్యంత సెలవులు ఎక్కువగా ఉండే నెలల్లో ఒకటిగా ఉంది. మతపరమైన, ప్రాంతీయ పండుగలతో పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు చాలా రోజులు సెలవులు వస్తు్న్నాయ్. ఒకటి, రెండు సెలవులు తీసుకుంటే.. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ప్రదేశాలు చుట్టిరావొచ్చు.
మార్చి 19న ఉగాది సందర్భంగా మీరు అనేక ఆలయాలను దర్శించుకోవచ్చు. కొత్త సంవత్సరం వేడుకలను చాలా ఆలయాలు అంగరంగ వైభవంగా జరుపుతాయి. పండుగ మార్చి 19 గురువారం జరుపుకొంటారు. తర్వాత శుక్రవారం రంజాన్ వస్తుంది. సుదీర్ఘ వారాంతాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
ఉగాది నాడు తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రంలో ఆలయ ఆస్థాన ఉత్సవం నిర్వహిస్తారు. శుభ సందర్భంగా భాగంగా, సుప్రభాత సేవ తర్వాత, ఆలయ శుద్ధి, తోమల సేవ (ఏకాంతంలో) నిర్వహిస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.