Manoj Bajpayee Buys Land: 4.45 ఎకరాలు కొన్న వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పాయి.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
భారతదేశం, ఆగస్టు 28 -- Actor Manoj Bajpayee Buys 4.45 Acre Land: బాలీవుడ్ వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పాయి రియల్ ఎస్టేట్ రంగంలో తన పెట్టుబడులు పెడుతున్నారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం లోనావాలా సమీపంలో ఆయన భారీగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.
పుణే జిల్లా ముల్షీ తాలూకా పరిధిలోని తైల్బైల్ గ్రామంలో 1.80 హెక్టార్లు (సుమారు 4.45 ఎకరాలు) ఉన్న ఈ స్థలాన్ని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ సిరీస్ హీరో మనోజ్ బాజ్‌పాయి. చిత్ర పరిశ్రమలో ఆర్జించిన ఆదాయాన్ని ఇలా సురక్షితమైన ఆస్తుల్లో మళ్లించడం సెలబ్రిటీలకు అలవాటే.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఫామ్‌హౌస్ ల్యాండ్స్ కొనుగోలు చేసినట్లే, ముంబై-పుణే సినీ తారలు లోనావాలా, ముల్షీ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.