Mango Tomato Recipe : నోరూరించే మామిడి, టమోట తొక్కు.. పది నిమిషాల్లో ఈజీగా చేసే రెసిపీ
భారతదేశం, ఏప్రిల్ 23 -- ప్రతి రోజూ మీ టిఫిన్‌కు ఏ సైడ్ డిష్ చేయాలో ఆలోచించి.. ఆలోచించి బుర్ర పాడవుతుందా? మీ ఇంట్లో ఉదయం ఎక్కువగా ఇడ్లీ, దోసెలే చేస్తారా? అయితే ఈ ఇడ్లీ, దోసెల కోసం ఎప్పుడూ సాంబార్, చట్నీ తినే బదులుగా మామిడి కాయతో కొత్త రకం రెసిపీ చేసుకోండి. దీనిని అన్నంలోకి కూడా తినవచ్చు.
ఇప్పుడు మామిడి పండ్ల సీజన్.. సో.. ఈ సీజన్లో మామిడిని వండి తినడానికి వీలైనన్ని రకాలు ప్రయత్నించి చూడండి. మీ ఇంట్లో మామిడి పండ్లు, టమాటాలు ఉంటే, వాటితో ఒక రుచికరమైన తొక్కు చేసుకోండి. ఈ మామిడి టమాటా ధోక్కు ఇడ్లీ, దోసలతోనే కాకుండా చపాతీతో కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అన్నంతో పాటు సైడ్ డిష్‌గా కూడా తినవచ్చు. మీరు ఈ తొక్కును ఒక్కసారి తయారు చేస్తే.. ఇంట్లో వాళ్ళు మళ్లీ.. మళ్లీ చేయమంటారు.
మామిడి టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.