భారతదేశం, ఏప్రిల్ 20 -- పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రాసెస్ చేసిన మామిడి గుజ్జు(Mango Pulp) నిలిచిపోయింది. దీని ఫలితంగా 90 శాతానికి పైగా గుజ్జు నిల్వలు గోదాములు, ఓడరేవు గిడ్డంగులలోనే నిలిచిపోయాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రస్తుత మామిడి సీజన్ పెద్దగా ఆశాజనకంగా లేదు. విదేశీ దిగుమతిదారుల నుండి చెల్లింపులు ఇంకా అందనందున, ఈ ఏడాది రైతుల నుండి మామిడి పండ్లను సేకరించలేకపోతున్నామని ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు పేర్కొంటున్నారు. ప్రాసెస్ చేసిన మామిడి ఉత్పత్తులకు ప్రపంచ కేంద్రంగా పేరుగాంచిన చిత్తూరు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పరిశ్రమ ప్రతినిధుల ప్రకారం.. ప్రస్తుతం 3 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు గోదాములు, పోర్టు గిడ్డంగులలో నిల్వ ఉండిపోయింది. ఇదిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.