Mandadi: మండాడి పూర్తికాకముండే బిజినెస్ క్లోజ్ చేశాం, ఈ ఏడాదిలో మాకు ఇదో బిగ్గెస్ట్ హిట్: నిర్మాత మైత్రీ రవి కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Mythri Ravi Comments On Mandaadi: తెలుగు యంగ్ హీరో సుహాస్ విలన్‌గా నటించిన లేటెస్ట్ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సినిమా మండాడి. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాలో హీరోగా కమెడియన్ కమ్ హీరో సూరి చేశాడు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.
మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ మండాడి సినిమాలో సుహాస్, సూరితోపాటు మహిమ నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు.
థియేటర్లలో విడుదలైన మండాడి మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మండాడి యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌ను శనివారం అంటే ఇవాళ (సెప్టెంబర్ 12) గ్రాండ్‌గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.