Mandaadi Teaser: మండాడి టీజర్ రిలీజ్- సుహాస్, సూరి పవర్ఫుల్ ఎంట్రీ- పడవ పందేల కథ- విజువల్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్!
భారతదేశం, ఆగస్టు 26 -- Suhas Suri Mandaadi Teaser Released: తెలుగులో తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సుహాస్. హీరోగానే కాకుండా విలన్‌గా, నటుడిగా కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నాడు. అలాంటి సుహాస్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమానే మండాడి. ఈ సినిమాలో సుహాస్‌తోపాటు హీరోగా మారిన కోలీవుడ్ కమెడియన్ సూరి మరో కీ రోల్ పోషిస్తున్నాడు.
సుహాస్, సూరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన మండాడి సినిమాను స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మాతగా రూపొందించారు. ఈ మండాడి సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.
అలాగే, మండాడి సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.