Mandaadi OTT: రూ. 150 కోట్ల బ్లాక్ బస్టర్- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మండాడి- తమిళంలో సుహాస్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!
భారతదేశం, అక్టోబర్ 8 -- Rs.150 Cr Collection Movie Mandaadi OTT Streaming Today: థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన తెలుగు, తమిళ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మండాడి ఓటీటీలో సందడి చేసేందుకు ఇప్పుడు సిద్ధమైంది. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన విజయం సాధించిన మండాడి ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 8) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారిన సూరి, తెలుగులో తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న సుహాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇద్దరి కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి తెలుగు రాష్ట్రాల్లో మండాడి చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసింది.
తమిళనాడులోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన మండాడి సినిమా ప్రపంచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.