Mandaadi OTT: ఓటీటీలోకి మండాడి- సుహాస్ విలన్గా తమిళ సినిమా తెలుగులో- 40 కోట్ల ధరలో ట్విస్ట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Mandaadi OTT Release Details: హాస్య నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా మారి వరుస విజయాలు అందుకుంటున్న తమిళ నటుడు సూరి నటించిన తాజా చిత్రం 'మండాడి'. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సముద్ర తీర ప్రాంతపు నేపథ్యం, సాంప్రదాయ పడవ పందెం ఆట చుట్టూ తిరిగే కథాంశం వెండితెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. తెలుగు యంగ్ హీరో సుహాస్ ఈ మండాడి చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టడం విశేషం. అంతేకాకుండా మండాడి సినిమాలో సూరికి పవర్ఫుల్ విలన్గా సుహాస్ నటించి మెప్పించాడు.
అంతేకాకుండా నెగెటివ్, గంభీరమైన పాత్రలో సుహాస్ అద్భుతమైన నటన కనబరిచి తమిళ తంబీల ప్రశంసలు అందుకుంటున్నారు. మండాడి సినిమాలో సూరి, సుహాస్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.