Mandaadi Collection: సూపర్ హిట్గా సుహాస్, సూరి కాంబో- మండాడి బాక్సాఫీస్ సునామీ- రూ.65 కోట్ల కలెక్షన్లతో రికార్డ్!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Mandaadi Box Office Collection Day 5: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం ఉన్న కథలను, వైవిధ్యమైన పాత్రలను ఆదరించడంలో ముందుంటారు. 'కలర్ ఫోటో', 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు' వంటి చిత్రాలతో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'మండాడి'.
సముద్రం నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మండాడి సినిమాను ఎల్రెడ్ కుమార్ నిర్మించగా, మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలైన మండాడి చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
మండాడి సినిమా విడుదలైనప్పటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ ఇప్పటివరకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.