భారతదేశం, మార్చి 11 -- టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు మంచు మనోజ్. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
తాజాగా మంచు మనోజ్ చేసిన పోస్ట్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించిన అప్‌డేట్‌ను షేర్ చేశాడు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.