Manchu Manoj Dada NBK111: నేను బాలయ్య అన్నయ్య కలిసి దాదాతో వస్తున్నాం.. స్టేజ్ మీద అధికారికంగా కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Manchu Manoj Confirms His Role In Balakrishna Dada: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగానే విలన్‌గా కూడా అట్రాక్ట్ చేశాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ సినిమాలో పవర్ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ అందరిని ఆకట్టుకున్నాడు.
అలాగే భైరవం సినిమాలో కూడా గ్రే షేడ్స్‌లో అలరించాడు మంచు మనోజ్. అలాంటి మంచు మనోజ్ నందమూరి నటసింహం బాలకృష్ణతో ఢీకొట్టనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు హీరో కార్తీ సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్‌లో బాలకృష్ణ సినిమాలో చేస్తున్నట్లు మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.
అయితే, అదేం మూవీ అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం అది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దాదా సినిమానే అని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్స్ నిజమేనంటూ తాజాగా మంచు మనోజ్ అధికారిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.