Manchu Manoj Bhuma Mounika: భార్య భూమా మౌనిక బర్త్ డే- ఏందయ్య సామీ పాటతో మంచు మనోజ్ స్పెషల్ వీడియో
భారతదేశం, అక్టోబర్ 4 -- Manchu Manoj Birthday Wishes To Wife Mounika: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సగభాగం మౌనిక భూమా మంచు పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, తనను నమ్మి ముందుకు నడిపించిన వ్యక్తి మౌనిక అని ఆయన మురిసిపోయారు.
ఇద్దరూ కలిసి పంచుకుంటున్న ఈ అందమైన ప్రయాణంలో మౌనిక పాత్రను స్మరించుకుంటూ ఒక ప్రత్యేక వీడియో రీల్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు హీరో మంచు మనోజ్. ఈ వీడియోకు రణబాలిలోని ఏందయ్య సామీ పాటను యాడ్ చేసి మరింత ఎమోషనల్ అండ్ క్యూట్‌గా చూపించారు.
మనోజ్, మౌనికల వివాహం టాలీవుడ్ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఎంతో ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. రాయలసీమ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన భూమా కుటుంబానికి చెంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.