Manchu Manoj: లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై మంచు మనోజ్ ఆవేదన- శుభ్రం చేయించిన హీరో!
భారతదేశం, మే 30 -- Manchu Manoj About Dasari Narayanarao Ghat Memorial: దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో యాంకర్ గౌతమి ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే అక్కడి వాతావరణం, ఆ ఘాట్ స్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వచ్చిన కొన్ని గంటల్లో 'రా కింగ్' స్టార్ మంచి మనోజ్ స్పందించారు.
అంతేకాకుండా మంచు మనోజ్ స్వయంగా దాసరి నారాయణరావు ఘాట్‌ను సందర్శించి, ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మంచు మనోజ్ ఇలా చాటుకున్నారు.
దాసరి నారాయణరావు ఘాట్ పరిస్థితిపై సోషల్ మీడియాలో మనోజ్ మంచు స్పందిస్తూ.. ''దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. దాసరి నారాయణరావు గారు తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో దోహదపడ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.