భారతదేశం, మార్చి 28 -- ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో, నటి, సామాజిక సేవకురాలు మంచు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన టీచ్ ఫర్ ఛేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 హైదరాబాద్లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, కార్పొరేట్, విద్యా రంగం, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లల నాణ్యమైన విద్యకు మద్దతు తెలిపారు.
ఈ వార్షిక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, వెనుకబడిన వర్గాల పిల్లల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం వంటి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రతి చిన్నారికి వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఏవైనా సరే, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల మధ్య భాగస్వామ్యం అవసరమని ఈ వేదిక నొక్కి చెప్పింది.
ఈ వేడుకలో భాగంగా భారత సినీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.