భారతదేశం, ఏప్రిల్ 24 -- Manasa Varanasi Opened Anutex Shopping Mall New Showroom: కుటుంబ ఫ్యాషన్‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరుగాంచిన సిల్క్ సారీస్ షాపింగ్ మాల్ అనుటెక్స్ తన విస్తరణలో భాగంగా ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ మానస వారణాసి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
హీరోయిన్ మానస వారణాసి రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే, మానస వారణాసితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్, ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలు ఉత్సాహం చూపించారు.
ఇక అనుటెక్స్ కొత్త బ్రాంచ్ ద్వారా సాంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనాన్ని మరో ప్రాంతానికి చేరువ చేయనుందని నిర్వాహకులు చెబుతున్నారు. 1970 నుంచి విశ్వాసానికి చిరునామాగా అనుటెక్స్ నిలుస్తుందని, తమ ప్రయాణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.