భారతదేశం, ఏప్రిల్ 10 -- గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన సూపర్ హీరో మూవీ 'లోకా' సీక్వెల్‌పై మెగాస్టార్ మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు దుల్కర్ సల్మాన్ తనను మోసం చేశాడని, పార్ట్-2లో నటించాలంటే భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనని మమ్ముట్టి వ్యాఖ్యానించారు.
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లోకా చాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించడమే కాకుండా, అందులో 'ఓడియన్' అనే కీలక పాత్రలో కూడా మెరిశారు.
అయితే ఈ సినిమాలో అత్యంత శక్తివంతమైన 'మూతోన్' పాత్రకు వినిపించే గొంతు దుల్కర్ తండ్రి, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ పాత్ర వెనుక ఉన్న అసలు రహస్యాన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.