భారతదేశం, ఏప్రిల్ 25 -- Mamitha Baiju On Malayalam Kannada Actress In Tamil: గత కొన్నాళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోయిన్ల విషయంలో స్థానిక నటీమణులకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తమిళ ప్రేక్షకులు. హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇతర భాషల (ముఖ్యంగా మలయాళ, కన్నడ) భామలను తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు తమిళులు.
'కర' చిత్రంలో మలయాళ బ్యూటీ మమితా బైజును ధనుష్ పక్కన హీరోయిన్గా ఎంపిక చేయడంపై దర్శకుడు విగ్నేష్ రాజా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆమెను 'బ్రౌన్ ఫేసింగ్' (మేకప్ ద్వారా చర్మం రంగు మార్చడం) చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వివాదంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ప్రేమలు హీరోయిన్ మమితా బైజు, తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"తమిళ సినిమాల్లో పరభాష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.