Makutam OTT: ఓటీటీలోకి విశాల్, అంజలి మకుటం- దర్శకుడిగా మారిన హీరో, ద్విపాత్రాభినయం- 6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్!
భారతదేశం, ఆగస్టు 20 -- Vishal Anjali Makutam OTT Release: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరో విశాల్. విభిన్నమైన యాక్షన్ కథలతో మాస్ ఆడియెన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం 'మకుటం'. ఈ సినిమాలో విశాల్‌కు జోడీగా అంజలి, దుషారా విజయన్ హీరోయిన్స్‌గా నటించారు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన తెలుగు, తమిళ రివేంజ్ యాక్షన్ డ్రామా మకుటం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన మార్క్ చూపించాలని విశాల్ చేసిన ప్రయత్నం మకుటం ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
చెన్నైలో నీతి నిజాయతీలతో బతికే ఒక సాధారణ మెడికల్ రిప్రెజెంటేటివ్ కృపాకరం (విశాల్). భార్య జమున (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.