Mailurai: నిర్మాతగా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి- నాగబాబుతో మైలురాయి టైటిల్ లాంచ్- స్వప్న, ప్రియాంక, నిహారిక కొణిదెల తరహాలో!
భారతదేశం, అక్టోబర్ 29 -- Sri Hansika Peddireddy Mailurai Title Launch By Nagababu: హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'మైలురాయి'. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా మైలురాయి మూవీ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్ 'మైలురాయి' చాలా ఆసక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.