Mahesh Priyanka: మహేశ్ బాబు, భర్త నిక్ జోనాస్‌తో ప్రియాంక చోప్రా- ఏఎమ్‌బీలో సందడి- ఆగస్ట్ 7న వారణాసి నుంచి బిగ్ అప్డేట్!
భారతదేశం, జూలై 30 -- Mahesh Babu Priyanka Chopra AMB: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ 'వారణాసి' (Varanasi) షూటింగ్‌తో భాగ్యనగరం ప్రస్తుతం గ్లోబల్ సినిమా హబ్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం నగరంలోనే ఉంటోంది.
వారణాసి షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న విరామం దొరకడంతో, తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీలతో కలిసి హైదరాబాద్‌లో సరదాగా సమయాన్ని గడుపుతోంది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఎమ్‌బీ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి ప్రియాంక-నిక్ జంట నిర్వహించిన మూవీ నైట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, మహేశ్ బాబు ముగ్గురూ కలిసి దిగిన ఫొటోను AMB సినిమాస్ యాజమాన్యం సామాజిక మాధ్యమం ఎక్స్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.