Mahesh Babu Nephew Engagement: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం- నమ్రతా శిరోద్కర్ హాజరు- ఫొటోలు షేర్!
భారతదేశం, జూలై 13 -- Mahesh Babu Nephew Siddharth Galla Engagement: గల్లా జయదేవ్ కుటుంబంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ ఇంట్లో సరికొత్త సంబరానికి తెరలేచింది. మహేశ్ బాబు సోదరి పద్మావతి- బావ గల్లా జయదేవ్‌కి ఇద్దరు కుమారులు.
వీరిలో పెద్దావాడైన అశోక్ గల్లా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు హీరోగా సుపరిచితమే. ప్రస్తుతం విసా అనే సినిమా రిలీజ్ పనుల్లో అశోక్ గల్లా ఉన్నాడు. ఇక గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు.
ఇప్పుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన స్నేహితురాలు, సౌత్ కొరియాకు చెందిన హయిన్ కిమ్ (జిన్నీ)తో సిద్ధార్థ్ నిశ్చితార్థం ఎంతో వైభవంగా జరిగింది. టాలీవుడ్లో సెలబ్రిటీల పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు అనగానే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.