Mahesh Babu Keerthy Suresh: మహేశ్ బాబుకే షాక్ ఇచ్చిన కీర్తి సురేష్- దెబ్బకు సారీ చెప్పేసిన సూపర్ స్టార్- అసలు ఏమైందంటే?
భారతదేశం, మే 31 -- Mahesh Babu Shocked By Keerthy Suresh: ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో. మరొకరు మహానటి. అతి తక్కువ సమయంలోనే నటనతో నేషనల్ అవార్డ్ అందుకున్న బ్యూటిపుల్ హీరోయిన్. ఈ ఇద్దరి గురించి ఈపాటికే అర్థమై ఉంటుంది. ఒకరు మహేశ్ బాబు అయితే, మరొకరు కీర్తి సురేష్.
మహేశ్ బాబు, కీర్తి సురేష్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తెలుగు సినిమా సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ అంచనాలను థియేటర్లలో విడుదలైన తర్వాత సర్కారు వారి పాట అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది ఈ మూవీ.
2022, మే 12న థియేటర్లలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా కోసం డైరెక్టర్‌తోపాటు మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోరుగా ప్రమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.