Mahesh Babu Diet: పెరుగు తినని మహేశ్ బాబు- 51 ఏళ్లలోనూయంగ్ లుక్ సీక్రెట్ చెప్పిన డాక్టర్లు- అదొక్కటి బాగుంటే చాలట!
భారతదేశం, ఆగస్టు 9 -- Mahesh Babu Anti Ageing Diet Secret: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9తో 51వ వసంతంలోకి అడుగుపెట్టారు. వయసు పెరుగుతున్నా ఆయన ముఖంలో కొద్దిగా కూడా మార్పు రాకపోవడం, రోజురోజుకూ మరింత హ్యాండ్సమ్గా, గ్లామరస్‌గా మారిపోతుండటం అభిమానులను, సగటు ప్రేక్షకులను నిత్యం ఆశ్చర్యపరిచే అంశం.
మహేశ్ బాబు ఎప్పటికీ అంత యంగ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన వాడే కాస్మెటిక్స్ ఏంటి? అని ప్రతీ ఒక్కరిలో ఉండే సందేహాలకు వైద్య నిపుణులు శాస్త్రీయంగా సమాధానమిస్తున్నారు. మహేశ్ బాబు అందం వెనుక ఉన్న అసలు రహస్యం ఖరీదైన క్రీముల్లో లేదని, ఆయన ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారో దానిలోనే దాగి ఉందంటున్నారు.
గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేస్ట్రీ, బర్గర్, పెరుగన్నం వీటిలో దేనిని ఎంచుకుంటారు? అని మహేశ్ బాబును ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. "నేను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.