Mahesh Babu: నా గడ్డం ఎక్కడో పోయింది- మళ్లీ క్లీన్ షేవ్ లుక్‌లో మహేశ్ బాబు- నమ్రతతో వీడియో- వారణాసి షూటింగ్ పూర్తి?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Mahesh Babu Clean Shave Look Video: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఈ వారణాసి సినిమా కోసం మహేశ్ బాబు పెంచిన జుట్టు, గడ్డం వైల్డ్ లుక్కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాను తెగ ఊపేశాయి. అయితే, తాజాగా మహేశ్ బాబు తిరిగి తన పాత లుక్‌లోకి వచ్చేశాడు. పూర్తిగా క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించి మహేశ్ బాబు వీడియో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ విమానాశ్రయంలో మహేశ్ బాబు క్లీన్ షేవ్ చేసుకుని కనిపించిన తాజా చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెల్లటి టీషర్ట్, లైట్ బ్లూ కలర్ జాకెట్, బ్రౌన్ క్యాప్, కూలింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.