భారతదేశం, మార్చి 22 -- ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ గతేడాది సృష్టించిన సంచలనం 'కోహ్రా'. ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ కోహ్రా సీజన్ 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో లవ్లీన్ అనే కీలక పాత్రలో నటించిన మోడల్ కమ్ యాక్ట్రెస్ నీరు సెహగల్ తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్నారు.
2026 సంవత్సరం తనకి ఎంతో ప్రత్యేకం అని, ఒక నటిగా తను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని నీరు సెహగల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరు సెహగల్ పెరిగింది అమెరికాలోనైనా, తన పంజాబీ మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదని చెబుతారు. ఆమె కుటుంబం పంజాబీ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందట.
నటనలోకి రాకముందు నీరు సెహగల్ ఒక బ్యూటీ పేజెంట్ క్వీన్. అందాల పోటీలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని, అయితే కథలు చెప్పడం అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె అంటారు. అందుకే మోడలింగ్ నుంచి నటన వైపు సహజంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.