Mahendragiri Varahi Review: మహేంద్రగిరి వారాహి రివ్యూ-200 ఏళ్ల శాపం, ట్విస్టులు- సుమంత్, ఐశ్వర్య, సిద్ధు జొన్నలగడ్డ మూవీ
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Mahendragiri Varahi Review And Rating In Telugu: దైవిక అంశాలు, మూఢనమ్మకాలు, వాటి వెనుక దాగున్న రహస్యాలను ఛేదించే కాన్సెప్ట్లతో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు టాలీవుడ్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. 'కార్తికేయ', 'సుబ్రహ్మణ్యపురం' తరహాలో అమ్మవారి మహిమలకు శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం అంటే ఇవాళ (సెప్టెంబర్ 11) థియేటర్లలోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి మహేంద్రగిరి వారాహి రివ్యూలో తెలుసుకుందాం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.