Madhuri Dixit:ఆయన చాలా డేంజరస్, ఫ్రెష్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా కష్టం- మాధురీ దీక్షిత్ కామెంట్స్-ఓటీటీలోకి క్రైమ్ కామెడీ
భారతదేశం, జూన్ 2 -- Madhuri Dixit On Maa Behen Director Over OTT Release: బాలీవుడ్ ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) పేరు వినగానే అద్భుతమైన నటన, అమోఘమైన డ్యాన్స్ హావభావాలు గుర్తుకొస్తాయి. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె చేయని ప్రయోగాలు లేవు. అయితే, గత కొంతకాలంగా సీరియస్, ఎమోషనల్ పాత్రలకే పరిమితమైన మాధురీ.. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ నవ్వించేందుకు సిద్ధమయ్యారు.
సురేష్ త్రివేణి దర్శకత్వంలో మాధురీ దీక్షిత్ నటించిన సరికొత్త ఓటీటీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'మా బెహన్' (Maa Behen) స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో మా బెహన్ ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మా బెహన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
ఈ సందర్భంగా మా బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.