Madhavan: భారతీయుడిగా ఉండటం తప్పా?, అది నేరం కాదు.. నన్ను ఏ పార్టీ పిలవలేదు.. రాజకీయ లింకులపై మాధవన్ ఆగ్రహం!
భారతదేశం, ఆగస్టు 9 -- Madhavan On Propaganda Tag Political Link: భారతీయ చిత్రసీమలో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు, సీనియర్ హీరో ఆర్ మాధవన్ తాజాగా తన సినిమాలపై వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆయన ఇటీవల నటించిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివేంజ్' చిత్రాలతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాలను కొంతమంది ప్రోపగాండ చిత్రాలుగా ముద్ర వేయడంపై ఆర్ మాధవన్ స్పందించారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవన్ దేశభక్తిని ప్రదర్శించడాన్ని తప్పుబట్టే ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. సినిమాల్లో "అతిగా భారతీయతను చూపుతున్నారనే" విమర్శలపై మాధవన్ నేరుగా స్పందించారు.
"భారతీయుడిగా ఉండటం లేదా భారతీయుడిగా మనల్ని మనం చూపించుకోవడం ఎలా తప్పవుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. 'అతిగా భారతీయతను చూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.