భారతదేశం, ఏప్రిల్ 16 -- బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యుద్ధ ప్రాతిపదికన సాగే యాక్షన్ డ్రామా 'మాతృభూమి' చుట్టూ గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా నుంచి చైనాకు సంబంధించిన ప్రస్తావనలను తొలగించారని, అందుకే థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా మాతృభూమి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్‌కు చెందిన కీలక వ్యక్తులు స్పందించారు.
సల్మాన్ ఖాన్ తన సినిమాలను ఎప్పుడూ భారీ స్థాయిలో వెండితెరకు తగినట్టుగా నిర్మిస్తారని, మాతృభూమిని కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని సినిమా వర్గాలు స్పష్టం చేశాయి.
"సల్మాన్ ఇప్పటికీ మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్ మెగాస్టార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.