భారతదేశం, మార్చి 16 -- సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా పేరును అధికారికంగా 'మాతృభూమి' (Maatrubhumi) గా మార్చుతున్నట్లు సోమవారం (మార్చి 16) అనౌన్స్ చేశాడు. గతంలో ఈ సినిమాకు 'బాటిల్ ఆఫ్ గల్వాన్' (Battle of Galwan) అనే పేరు ఉండేది. ఈ సినిమాపై చైనా నుండి వ్యక్తమైన తీవ్ర అభ్యంతరాలు, వివాదాల మధ్య ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.
సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ.. సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఇలా రాశాడు. "మే వార్ రెస్ట్ ఇన్ పీస్ (May War Rest In Peace). #Maatrubhumi." అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు.
ఈ పోస్టర్లో సల్మాన్ ఖాన్ యుద్ధ క్షేత్రంలో గాయపడిన ఒక సైనికుడిగా కనిపిస్తున్నాడు. అతని ముఖం మొత్తం రక్తం, మట్టి, గాయాలతో నిండి ఉండి సినిమా తీవ్రతను తెలియజేస్తోంది. నుదుటిపై లోతైన గాయం, ముఖంపై కమిలిన గుర్తులు కనిపిస్తున్నాయి.
ఇంటెన్స్ లుక్స్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.