Maanvi Gagroo OTT: లక్ష రూపాయలు.. ప్లస్ కాంప్రమైజ్- కాస్టింక్ కౌచ్‌పై ఓటీటీ నటి మాన్వీ కామెంట్స్- జీఎస్టీ అనుకున్నానంటూ!
భారతదేశం, జూన్ 18 -- OTT Actress Maanvi Gagroo On Casting Couch: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే నటీమణుల వెనుక ఎన్నో చీకటి కోణాలు, చేదు నిజాలు దాగుంటాయి. కాస్టింగ్ కౌచ్ (లైంగిక వేధింపులు) అనే మహమ్మారి చిత్ర పరిశ్రమను ఎంతగా పట్టిపీడిస్తోందో ఎందరో నటీమణులు ఇప్పటికే బహిరంగంగానే చెప్పారు.
తాజాగా ప్రముఖ బోల్డ్ ఓటీటీ వెబ్ సిరీస్ స్టార్, నటి మాన్వి గాగ్రూ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని పంచుకుని సంచలనం రేపింది. ఒక ప్రాజెక్ట్ కోసం తనను నేరుగా మెసేజ్‌లోనే 'కాంప్రమైజ్' (శృంగారానికి సమ్మతి) అవ్వమన్నారంటూ ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించింది.
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాన్వి గాగ్రూ, సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుంది. ఒక రోజు ఒక వ్యక్తి నుంచి తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని, అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.