Maa Inti Bangaaram Sequel: మా ఇంటి బంగారం సీక్వెల్ చేస్తాను.. ఐడియా వచ్చేసింది: రాజ్ నిడిమోరు కామెంట్స్
భారతదేశం, జూన్ 27 -- Maa Inti Bangaaram Sequel: స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' సీక్వెల్ కూడా రాబోతున్నట్లు రాజ్ నిడిమోరు వెల్లడించారు. ఈ మూవీ థియేటర్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. 'ఓ బేబీ' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, డైరెక్టర్ బి. వి. నందినీ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ సెన్సేషనల్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ వైజాగ్ లో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. వైజాగ్ బీచ్ రోడ్లో జరిగిన ఈ వేడుకకు మెగా రేంజ్ లో ఫ్యాన్స్ తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారిపోయింది.
మా ఇంటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.