భారతదేశం, జూన్ 27 -- Maa Inti Bangaaram Sequel: స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' సీక్వెల్ కూడా రాబోతున్నట్లు రాజ్ నిడిమోరు వెల్లడించారు. ఈ మూవీ థియేటర్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. 'ఓ బేబీ' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, డైరెక్టర్ బి. వి. నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ సెన్సేషనల్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ వైజాగ్ లో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. వైజాగ్ బీచ్ రోడ్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా రేంజ్ లో ఫ్యాన్స్ తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారిపోయింది.

మా ఇంటి ...