Lust Stories 3 OTT: ఈ సారి మరింత బోల్డ్-లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్- నెట్‌ఫ్లిక్స్ మాస్టర్ ప్లాన్!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Lust Stories 3 OTT: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ బోల్డ్ ఆంథాలజీ మూవీ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' నుంచి కొత్త సీజన్ వచ్చేస్తోంది. లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ సారి మరింత బోల్డ్ గా కథలు రెడీ చేశారని టాక్.
విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ లాంటి నలుగురు దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన ఈ లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 18 నుంచి పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, విజయ్ వర్మ, రాధికా ఆప్టే వంటి స్టార్లు నటించిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
గతంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ రెండు భాగాలు ఘనవిజయం సాధించడంతో, నెట్‌ఫ్లిక్స్ ఈసారి మరింత బోల్డ్‌గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.