భారతదేశం, మార్చి 18 -- ఎల్పీజీ కొరత భయం.. హైదరాబాద్లోని డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించేవారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారులు విజృంభిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రజలు గ్యాస్ గురించి భయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో సాధారణ సగటు కంటే 20,000 సిలిండర్లకు పైగా అదనంగా బుక్ అయ్యాయి. అయితే బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఏమాత్రం తగ్గడం లేదు. గృహ వినియోగదారులకు సిలిండర్ ధరలను మూడు రెట్లు పెంచి దాదాపు రూ. 3,000కు చేర్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకారం, ఈ ఏడాది ఇదే సమయం వరకు గృహాలకు సగటున 2,15,151 ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 2,35,678కి (మార్చి 17 వరకు నమోదైనది) పెరిగింది. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) 93,887 డెలివరీలు, హిందుస్థాన్ పెట్రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.