LPG e-KYC : వంట గ్యాస్ ఈ-కేవైసీకి మరో ఛాన్స్.. ఈ తేదీలోపు కంప్లీట్ చేసుకోండి
భారతదేశం, సెప్టెంబర్ 8 -- దేశీయ వంటగ్యాస్ వినియోగదారులు తమ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) కనెక్షన్ల ఇ-కేవైసీని పూర్తి చేయడానికి గడువును మళ్లీ సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఒక వారం పొడిగింపును ధృవీకరిస్తూ.. మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలలో (OMC) ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణలోని 1.26 కోట్ల ఎల్పీజీ వినియోగదారులలో 88 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
మిగిలిన వినియోగదారులు కూడా e-KYCని వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయడంలో విఫలమైతే సిలిండర్లు ఏ ధరకు సరఫరా అవుతాయో అనే విషయం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ మళ్లీ గడువు పొడిగింపులు వినియోగదారులు e-KYC పూర్తి చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అయితే సబ్సిడీ సిలిండర్లు అర్హులైన వారికి మాత్రమే అందేలా చూసేందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.