భారతదేశం, సెప్టెంబర్ 8 -- దేశీయ వంటగ్యాస్ వినియోగదారులు తమ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) కనెక్షన్‌ల ఇ-కేవైసీని పూర్తి చేయడానికి గడువును మళ్లీ సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఒక వారం పొడిగింపును ధృవీకరిస్తూ.. మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలలో (OMC) ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణలోని 1.26 కోట్ల ఎల్పీజీ వినియోగదారులలో 88 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

మిగిలిన వినియోగదారులు కూడా e-KYCని వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయడంలో విఫలమైతే సిలిండర్లు ఏ ధరకు సరఫరా అవుతాయో అనే విషయం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ మళ్లీ గడువు పొడిగింపులు వినియోగదారులు e-KYC పూర్తి చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అయితే సబ్సిడీ సిలిండర్లు అర్హులైన వారికి మాత్రమే అందేలా చూసేందు...