LPG Cylinders: ఉజ్వల లబ్ధిదారులకు షాక్: సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 4కు తగ్గింపు
భారతదేశం, జూన్ 9 -- పేద కుటుంబాలకు వంటగ్యాస్ అందించే లక్ష్యంతో ప్రారంభమైన 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' (PMUY) పథకంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద కోత పెట్టింది. దేశంలోని సుమారు 10.5 కోట్ల పేద కుటుంబాలకు ఇప్పటివరకు అందుతున్న సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి తొమ్మిది నుంచి నాలుగుకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. సిలిండర్ ధరను రూ. 29 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ విడుదల చేసిన ప్రకటనలోనే ఈ తగ్గింపు అంశాన్ని కూడా కేంద్రం పొందుపరిచింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన ధరలు మారుతుండటంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 700, లీటర్ పెట్రోల్‌పై రూ. 6, లీటర్ డీజిల్‌పై రూ. 30 చొప్పున నష్టపోతున్నాయని పెట్రోలియం శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రవీణ్ ఎమ్. ఖానూజా వివరించారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.