భారతదేశం, మార్చి 11 -- తెలంగాణలోని హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు మెుదలయ్యాయి. మెుత్తం ఫీజు కడుతున్నా.. హాస్టళ్లలో ఉండేవారికి మీద ప్రభావం పడుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ప్రకటించింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేయాలని తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చపాతీ, దోసె, పూరీ, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనెకు కారణం అయ్యే అల్పాహారం వస్తువులను మినహాయించాని అసోసియేషన్ పేర్కొంది. తాత్కాలికంగా టీ, కాఫీని అందించరాదని అసోసియేషన్ హాస్టళ్లకు పంపిన సందేశంలో స్పష్టం చేసింది. పరిస్థితి, కొరతను బట్టి కొన్ని కూరలు, అదనపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.