Logan Child Artist: 11 ఏళ్లకే పార్టీల్లో డ్రగ్స్ ఇచ్చారు.. మార్వెల్ సూపర్ హీరో మూవీ లోగన్ చైల్డ్ ఆర్టిస్ట్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 6 -- Logan Child Actress Dafne Keen About Drugs At 11 Age: హాలీవుడ్ సినీ ప్రపంచంలో మెరిసే రంగుల వెనుక ఎవరికీ తెలియని చీకటి కోణాలు ఉంటాయని మరోసారి నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన మార్వెల్ సూపర్ హీరో చిత్రం 'లోగన్' (2017) ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న డాఫ్నే కీన్ హాలీవుడ్ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
11 ఏళ్ల పిన్న వయసులోనే హాలీవుడ్ వేడుకల్లో తనను డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి తెచ్చారని, అయితే తాను వాటికి దూరంగా ఉన్నానని 21 ఏళ్ల డాఫ్నే కీన్ ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ మార్వెల్ సినిమాలకు, 'ఎక్స్-మెన్' సిరీస్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. అందులో వోల్వరీన్ కూతురు లారా (ఎక్స్-23) పాత్రలో నటించి డాఫ్నే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. బాలనటులుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.