LGBT: గే, ట్రాన్స్‌జెండర్స్‌పై వివక్ష- 12 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం- కోర్ట్ రూమ్ డ్రామాగా ఎల్జీబీటీ, దర్శకుడు ఎవరంటే?
భారతదేశం, జూన్ 11 -- LGBT A Legal Battle Movie Press Meet: సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా గే, ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా "ఎల్జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్".
ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తేర్ నొరోన్హా, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారని సమాచారం.
"ఎల్జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్" సినిమా ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా జూన్ 10న హైదరాబాద్‌లో ఈ ఎల్జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్ మూవీ టీమ్ మీడియాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.