భారతదేశం, జూన్ 11 -- LGBT A Legal Battle Movie Press Meet: సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా గే, ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా "ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్".

ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తేర్ నొరోన్హా, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్‌గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారని సమాచారం.

"ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్" సినిమా ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా జూన్ 10న హైదరాబాద్‌లో ఈ ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్ మూవీ టీమ్ మీడియాత...