Lenin OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ- 5 భాషల్లో- స్ట్రీమింగ్ ఎక్కడ, ఏ రోజున అంటే?
భారతదేశం, జూలై 11 -- Akhil Akkineni Lenin OTT Streaming: అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్లో ఎట్టకేలకు ఒక సాలిడ్ సక్సెస్ పడిందని రివ్యూస్ వస్తున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' భారీ అంచనాల మధ్య జూలై 10న అంటే నిన్న థియేటర్లలోకి వచ్చింది. గత 11 ఏళ్లుగా ఒక సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా పెద్ద ఊరటనిచ్చిందని చెప్పాలి.
ఉదయం ఆట నుంచే లెనిన్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు, సమీక్షకులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మెచ్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5 గంటలకే షోలు ప్రారంభం కావడం, టికెట్ రేట్లు పెంచకుండా సామాన్యులకు అందుబాటులో ఉంచడం సినిమాకు కలిసిసొచ్చే అంశంగా మారింది.
లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న రన్ ఒకెత్తయితే, దీని నాన్-థియేట్రికల్ బిజినెస్ లెక్క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.